వాస్తు outlook
బూమి పూజ జరిపిన పిమ్మట శంకు ని స్తాపించవలెను. శంకు సముద్రం లో దొరికే శంకని చాలా మంది భావిస్తారు. వాస్తు శాస్త్రం లో శంకు ఒక ధృడమైన sap ఆయిల్ సమృద్ధిగా వున్న టేకు, పాల, చంద్ర, లేక రోజ్ వుడ్ తో నియమిత కొలతలతో తయారు చేసి స్థలానికి మధ్యలో 1'x1'x1' గొయ్యి తీసి స్తాపించవలెను. శంకు పటంలో చూపిన విధంగా పై భాగాన్ని అష్ట భుజిగా, మధ్య భాగాన్ని చాతుర్బుజిగా, చివరి భాగాన్ని అర్ధ గోళాకారంగా తయారుచేయవలెను. అష్ట బుజి భాగం అష్ట దిక్పాలకులకు ప్రతీకగాను, చతుర్బుజ భాగం బ్రహ్మ భాగంగాను, క్రింది భాగం శివ స్వరూపం గాను భావించవలెను.
ఎనిమిది దిక్కుల నుండి బూమి ప్రసరించే GIO PATHIC Radiation ని స్వీకరించి మధ్య భాగంలో నిలవ వుంచి క్రింది భాగం నుంచి తిరిగి బూమిలో కలిపి వేస్తుంది. GIO PATHIC Radiation అంటే బూమి సహజంగా ప్రసరించే ఎలెక్ట్రో మాగ్నెటిక్ రేస్ hart mann grid, curry lines, fissures, దిశ మార్పుకు లోనైనా నీటి ప్రవాహాలు ఇలా అనేకం వున్నాయి.
GIO PATHIC Radiation వలన గృహస్తులకు సమస్త రోగాలు సంభవించే అవకాశం వుంటుంది. వాటి నుంచి రక్షించి కాపాడే అత్యంత పురాతన ANTI GIO PATHIC RAY PROTECTOR మన శంకు.











No comments:
Post a Comment