|
VAASTHUFACTS.COM Vaasthu
shaastra is an ancient traditional architectural science born and developed
in India. Vaasthu shaastra deals with the architectural and engineering needs
of any structure. The word Vaasthu is derived from Sanskrit word ‘VAS’ that
means to dwell and Vasthu means earth. Shaastra means science. Vaasthu
shaastra has its origin in Stapatya Veda, from Adharvana Veda, which is one
of the four Vedas. Vaasthu Shaastra means the science of all “matter and
energy” and “time and space” in the universe and its use of creating
dwellings, temples, forts, monumental structures, and even vehicles. |
Friday, April 13, 2012
VAASTHU SCIENCE వాస్తు శాస్త్రము
వాస్తు శాస్త్రము భారతదేశంలో పుట్టి మరియు అభివృద్ది గావింపబడిన అతి ప్రాచిన భవన నిర్మాణ కళ. ఈ శాస్త్రం ఎ కట్టడానికయినా architecture మరియు engineering అవసరాలను తీర్చే విధంగా రూపొందింపబడినది. వస్ అంటే నివసించు అని, వస్తు అంటే భూమి అని అర్ధం. శాస్త్రము అంటే విజ్ఞ్యానము లేక సైన్సు.వాస్తు శాస్త్రము నాల్గు వేదములలో ఒకటైన అధర్వణ వేదం లోని స్థాపత్య వేదం నుంచి గ్రహింపబడినది. ఏదేని వస్తువు లేక విషయం గురించి దాన్ని ఆవరించిన అజ్ఞ్యానాన్ని తొలగించి సరి అయిన జ్ఞ్యానాన్ని గుర్తించి మనస్సనే ప్రయోగశాలలో ప్రత్యేకించి మదించి, పరిశోధించి చూడటాన్నే విజ్ఞ్యానం లేక శాస్త్రం అంటారని తైత్తిరేయ ఉపనిషద్ లోపేర్కొనబడింది. ఆధునిక కాలంలో సైన్సు కేవలం భౌతిక తత్వాల విశ్లేషణను మాత్రం పరిగణనలోకి తీసికొంటున్నది. ప్రాచిన భారతీయ శాస్త్రాలలో భౌతిక, ఆత్యాద్మిక మరియు అనేక వేల కోణాలలో పరిశోధించి నిర్దారించేవారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment